బాల్‌ఠాక్రే ఆరోగ్యం విషమం

 

Bal Thackeray Critical | Bal thackeray health| bal thackeray health news| bal thackeray health condition| bal thackeray health critical

 

శివసేన బాల్‌ఠాక్రే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. కొన్నాళ్ళుగా శ్వాసకొస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఠాక్రే పరిస్థితి విషమించిందని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. బాల్‌ఠాక్రే పరిస్థితి మరింత విషమంగా వుందని, ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని శివసేన నేతలు తెలిపారు.

 

ఠాక్రే నివాసమైన 'మాతోశ్రీ' వద్దకు పార్టీ కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తుండటంతో ఠాక్రే నివాసం వద్ద భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అమితాబ్, అభిషేక్ బచ్చన్ లు బాల్‌ఠాక్రే పరామర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu